సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings) ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ దంచి కొట్టిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ ఓపెనర్ డెవోన్ కాన్వే తో కలిసి ఓపెనింగ్ కు వచ్చిన 25 ఏళ్ల రుతురాజ్ సొంత ప్రేక్షకుల మధ్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. (PC : TWITTER)