Home » photogallery » sports »

IPL 2022 FROM MS DHONI TO ROBIN UTHAPPA THESE PLAYERS MOST LIKELY PLAYING THEIR FINAL SEASON SRD

IPL 2022: ఈ ఆటగాళ్లకు ఇదే దాదాపు లాస్ట్ ఐపీఎల్... నెక్ట్స్ సీజన్ నుంచి ధోని...

IPL 2022: ఐపీఎల్‌ మళ్లీ వచ్చేసింది... గత రెండేళ్లు కోవిడ్‌ దెబ్బకు మైదానాలకు దూరమైన భారత ప్రేక్షకులు టీవీలు, మొబైల్‌ ఫోన్లలోనే ఆటను ఆస్వాదించగా, ఈసారి నాలుగో వంతుతోనైనా ప్రత్యక్షంగా తిలకించే అవకాశం దక్కుతోంది. అయితే, కొంతమంది ప్లేయర్లకు ఇదే దాదాపు లాస్ట్ ఐపీఎల్ సీజన్. దీంతో, వారి మెరుపుల్ని ఎంజాయ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండండి.