హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2022 : లీగ్​ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు వీళ్లవే.. గేల్ పరుగుల సునామీ గుర్తుందా..!

IPL 2022 : లీగ్​ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు వీళ్లవే.. గేల్ పరుగుల సునామీ గుర్తుందా..!

IPL 2022 : క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2022) ఈ నెల 26న ఘనంగా ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ 15వ సీజన్ మొత్తం (Maharashtra) వేదికగానే జరిపేందుకు బీసీసీఐ (BCCI) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక, ఐపీఎల్ అంటేనే పరుగుల పండుగ. ఇక, ఇప్పటివరకు లీగ్​లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల వివరాలపై ఓ లుక్కేద్దాం.

  • |

Top Stories