IPL 2022 : CSK లో మిగిలేది ఆ నలుగురి ప్లేయర్లే... ఆ స్టార్ బ్యాట్స్ మన్ కు నిరాశే..

IPL 2022 : ఆటగాళ్ల రిటైన్ పాలసీపై బోర్డు స్పష్టతనిచ్చింది. ప్రతి ఫ్రాంచైజీ నలుగురు ప్లేయర్లను మాత్రమే అట్టి పెట్టుకునే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందని తెలిపింది.ఇందులో ముగ్గురు ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఒకరు ఫారిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. లేదంటే ఇద్దరు ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇద్దరు ఫారిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లను ఎంచుకోవచ్చు.