Home » photogallery » sports »

IPL 2022 FORMER IPL CHAMPIONS MUMBAI INDIANS AND CHENNAI SUPER KINGS CREATES WORST RECORDS IN IPL BY LOOSING 10 MATCHES SJN

MI - CSK : రెండిటి మధ్య 9 ఐపీఎల్ టైటిల్స్.. కానీ ఈ సీజన్ లో మాత్రం పరమ చెత్త రికార్డు సొంతం..

CSK - MI : ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ముంబై ఇండియన్స్ ఐదు సార్లు చాంపియన్ గా నిలిస్తే.. చెన్నై సూపర్ కంగ్స్ నాలుగు సార్లు ఆ ఘనతను అందుకుంది. అయితే ఈ ఏడాది మాత్రం ఈ రెండు జట్లు కూడా పరమ చెత్త రికార్డులను సొంతం చేసుకున్నాయి.