హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2022 : బాబు.. మీ సేవలు ఇక చాలు.. ఈ స్టార్ ఆటగాళ్లకు గుడ్ బై చెప్పే ఆలోచనలో జట్లు..!

IPL 2022 : బాబు.. మీ సేవలు ఇక చాలు.. ఈ స్టార్ ఆటగాళ్లకు గుడ్ బై చెప్పే ఆలోచనలో జట్లు..!

IPL 2022 : ఐపీఎల్ 2022 సీజన్ కొందరి స్టార్ ఆటగాళ్లకు సవాళ్లు విసురుతోంది. రోహిత్ శర్మ, కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ప్లేయర్లు పరుగులు చేయలేక నానా తంటాలు పడుతున్నారు. అయితే.. మరికొందరి స్టార్ ప్లేయర్ల ఆట తీసికట్టుగా ఉంది.

Top Stories