Home » photogallery » sports »

IPL 2022 FLOP PLAYERS FROM KIERON POLLARD TO AARON FINCH THESE PLAYERS MIGHT NOT PLAY IN NEXT SEASON THIS COULD BE LAST ONE SRD

IPL 2022 : ఈ స్టార్ ఆటగాళ్లకు ఇదే చివరి ఐపీఎల్.. వదిలించుకోవడానికి రెడీ అయిన జట్లు..!

IPL 2022 : ఐపీఎల్ 2022 సీజన్ కొందరి స్టార్ ఆటగాళ్లకు సవాళ్లు విసిరింది. రోహిత్ శర్మ, కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ప్లేయర్లు పరుగులు చేయలేక నానా తంటాలు పడ్డారు .ఐపీఎల్​లో సత్తా చాటితేనే మనుగడ ఉంటుంది. భారంగా మారితే ఎంతటి ఆటగాళ్లనైనా వదులుకునేందుకు ప్రాంఛైజీలు ఏ మాత్రం వెనుకాడవు.