Home » photogallery » sports »

IPL 2022 FINAL YUZVENDRA CHAHAL TAKES HARDIK PANDYA WICKETS AND BECOMES MOST WICKET TAKING SPINNER IN LEAGUE HISTORY SRD

Yuzvendra Chahal : చాహల్ ఖాతాలో అదిరిపోయే రికార్డు.. హార్ధిక్ ను ఔట్ చేయడంతో టాప్ ప్లేస్..

Yuzvendra Chahal : గతేడాది టీ20 వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పించారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీకి ఓటు వేశారు. ఎంతో నమ్మకముంచిన ఆర్సీబీ ఫ్రాంచైజీ.. ఐపీఎల్ వేలంలోకి వదిలేసింది. కానీ.. ఇవన్నీ తన ప్రదర్శన ముందు దిగదుడుపే అన్నట్టు రెచ్చిపోయాడు చాహల్.