Home » photogallery » sports »

IPL 2022 FINAL YUZVENDRA CHAHAL DROPPED SHUBMAN GILL CATCH AND MADE BIG MISTAKE IN FINAL SJN

IPL 2022 Final : ఎంత పని జేస్తివి చహల్.. బౌల్ట్ కష్టాన్నంతా నేలపాలు చేశావ్.. అది గనుక పట్టింటే..

IPL 2022 Final : స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే ఆరంభంలో వికెట్లు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుజరాత్ బ్యాటింగ్ కు దిగగా.. రాజస్తాన్ రాయల్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.