క్రికెట్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli)ని రన్ మిషిన్ గా అందరూ అభివర్ణిస్తారు. క్రికెట్ లో అడుగు పెట్టిన నాటి నుంచి అతడి బ్యాట్ నుంచి పరుగుల వరద పారింది. అనతికాలంలోనే జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న కోహ్లీ.. ఆ తర్వాత ధోని వారసుడిగా టీమిండియా (Team India) కెప్టెన్ అయ్యాడు.