Home » photogallery » sports »

IPL 2022 FINAL RR VS GT LIVE SCORES GUJARAT TITANS FEARS WITH WRIDDHIMAN SAHA FINAL MATCH CURSE SJN

IPL 2022 Final : అతడు ఏ జట్టులో ఉంటే ఆ టీమ్ ఫైనల్లో ఓడిపోవాల్సిందే.. పాపం గుజరాత్ పరిస్థితి ఏంటో?

IPL 2022 FInal : ఆ ప్లేయర్ ఏ జట్టులో ఉంటే ఆ జట్టు ఫైనల్లో తప్పక ఓడిపోతుంది. అతడు తుది జట్టులో ఉన్నా లేకపోయినా జట్టు మెంబర్ గా ఉంటే చాలు ఆ టీమ్ ఫైనల్లో ఓడిపోవడం ఖాయం. ప్రస్తుతం ఆ ప్లేయర్ గుజరాత్ టైటాన్స్ లో ఉన్నాడు. నేడు జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడాల్సి ఉంది. ఈ క్రమంలో గుజరాత్ ను ఆ ప్లేయర్ సెంటిమెంట్ వెంటాడుతోంది.