Home » photogallery » sports »

IPL 2022 FINAL RAJASTHAN ROYALS DID A BIG MISTAKE TO RELEASE DAVID MILER AHEAD OF IPL 2022 AUCTION SJN

Rajasthan Royals : ఆ ప్లేయర్ ను వదులుకొని తన గోతిని తానే తవ్వుకున్న రాజస్తాన్.. ఇంతకీ అతడెవరంటే?

Rajasthan Royals : ఐపీఎల్ 2022 సీజన్ కు ముందు ఫిబ్రవరి నెలలో జరిగిన మెగా వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో రాజస్తాన్ రాయల్స్ చక్కటి స్ట్రాటజీని అనుసరించింది. అయితే ఒక ప్లేయర్ విషయంలో మాత్రం పొరపాటు చేసి తన గోతిని తానే తవ్వుకుంది.