[caption id="attachment_1267920" align="alignnone" width="1600"] ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ముగిసిన అనంతరం టీమిండియా (Team India) తీరక లేని షెడ్యూల్ తో బిజీ బిజీగా గడపనుంది. ఒక జట్టు సౌతాఫ్రికాతో టి20 సిరీస్ ఆడుతుండగానే.. మరో టీం గతేడాది నిలిచిపోయిన ఐదో టెస్టును ఆడేందుకు ఇంగ్లండ్ కు పయనం కానుంది.