ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) ఓపెనర్ జాస్ బట్లర్ (Jos Buttler) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏ ఆటగాడికి సాధ్యం కాని రీతిలో ఈ ఐపీఎల్ లో పరుగులు సాధించాడు. ఫైనల్ లో తన స్థాయితి తగ్గ ప్రదర్శన చేయకపోయినా.. రాజస్తాన్ స్కోరు కార్డులో అతడిదే అత్యధిక స్కోరు.