Home » photogallery » sports »

IPL 2022 DWAYNE BRAVO NEW RECORD CSK ALLROUNDER SURPASSES LASITH MALINGA TO BECOME HIGHEST WICKET TAKER IN IPL SJN

IPL 2022: మలింగ రికార్డును ఊదేసిన కరీబియన్ కింగ్ బ్రావో... ఐపీఎల్ లో ఇప్పుడు అతడే నంబర్ వన్

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెక్కు చెదరకుండా ఉన్న ఓ రికార్డును కరీబియన్ వెటరన్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఛేదించేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆ అరుదైన రికార్డును తన పేరిట సొంతం చేసుకున్నాడు.