హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2022: 14 సీజ‌న్‌ల‌లో ఐపీఎల్ విజేత‌ల‌ ప్రైజ్ మనీ ఎంత పెరిగిందో తెలుసా..?

IPL 2022: 14 సీజ‌న్‌ల‌లో ఐపీఎల్ విజేత‌ల‌ ప్రైజ్ మనీ ఎంత పెరిగిందో తెలుసా..?

IPL 2022 Prize Money | ఐపీఎల్ ఫీవ‌ర్ ప్ర‌తీ ఏటా ఇండియాను ఊపేస్తోంది అన‌డంలో సందేహం లేదు. 2008లో ప్రారంభ‌మైన ఐపీఎల్.. ఇప్పుడు 14 సీజ‌న్‌లు పూర్తి చేసుకొంది. ఏటేటా ఐపీఎల్ ప్రైజ్‌మనీ పెరుగుతూనే ఉంది. ఇన్ని సంవ‌త్స‌రాల్లో ఐపీఎల్ ప్రైజ్‌మ‌నీ ఎలా పెరిగిందో తెలుసుకోండి.