హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2022: ’అదే నా ఏకైక లక్ష్యం.. తప్పకుండా వస్తా‘ దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు

IPL 2022: ’అదే నా ఏకైక లక్ష్యం.. తప్పకుండా వస్తా‘ దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఎన్నడూ లేనంతగా ఈ సీజన్ లో దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) దంచి కొడుతున్నాడు. గతంలో అనేక ఫ్రాంచైజీలకు ఆడిన దినేశ్ కార్తీక్.. ఎప్పుడు కూడా ఈ సీజన్ లో కొట్టినట్లు ప్రత్యర్థుల బౌలింగ్ ను కొట్టలేదు.

Top Stories