మైదానం నలువైపులా షాట్లు ఆడగలిగే సామర్థ్యం ఉండటంతో బేబీ ఏబీ అంటూ సఫారీ దిగ్గజ ప్లేయర్ ఏబీ డీవిలియర్స్ (ab de villiers)తో పోల్చడం కూడా జరిగింది. ఈ అంచనాలను నిజం చేస్తూ ఫిబ్రవరి నెలలో జరిగిన ఐపీఎల్ (IPL) వేలంలో డివాల్డ్ బ్రేవిస్ ను ముంబై ఇండియన్స్ (Mumbai Indians) రూ. 3 కోట్లకు సొంతం చేసుకుంది. (PC: INSTAGRAM)