Home » photogallery » sports »

IPL 2022 DELHI CAPITALS OPENER DAVID WARNER BAGS ANOTHER RECORD AND SCORE 1000 RUNS AGAINST PUNJAB KINGS SRD

IPL 2022 - David Warner : వార్నర్ బాబాయ్ దూకుడు మాములుగా లేదుగా.. ఖాతాలో థౌజండ్ వాలా రికార్డు..

IPL 2022: గత సీజన్ లో పేలవ ప్రదర్శన చేసిన డేవిడ్ వార్నర్ (David Warner).. కొత్త సీజన్ లో మాత్రం దంచి కొడుతున్నాడు. అవమానకర రీతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టును వీడిన అతడు.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మాత్రం అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో వార్నర్ పంజాబ్ పై ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు.