Home » photogallery » sports »

IPL 2022 DELHI CAPITALS NEWS OPENER PRITHVI SHAW UNLIKELY TO BE AVAILABLE FOR DELHI CAPITALS LAST TWO LEAGUE GAMES IN IPL 2022 SEASON SJN

IPL 2022 : ఐపీఎల్ క్లైమాక్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఊహించని ట్విస్ట్.. ఇక ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరడం కష్టమే..

Delhi Capitals : మిగిలిన మూడు ప్లే ఆఫ్స్ స్థానాల కోసం ఏడు జట్లు పోటీలో ఉండగా.. టోర్నీ క్లైమాక్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.