హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Deepak Chahar: వేలంలో రూ. 14 కోట్లు పలికాడు.. గాయంతో ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు

Deepak Chahar: వేలంలో రూ. 14 కోట్లు పలికాడు.. గాయంతో ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే నాలుగు మ్యాచ్ ల్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న చెన్నై... గాయంతో ఒక ప్లేయర్ సేవలను ఈ సీజన్ మొత్తానికే కోల్పోనుంది.

  • |

Top Stories