Home » photogallery » sports »

IPL 2022 DC VS SRH LIVE SCORE UPDATES DAVID WARNER CREATES WORLD RECORD WITH HIS BRILLIANT KNOCK AGAINST SUNRISERS HYDERABAD SRD

David Warner Records : రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్.. టీ20 క్రికెట్ లో మాన్​స్టర్ గా వార్నర్ బాబాయ్..

David Warner Records : తనకు అచ్చొచ్చిన ఐపీఎల్ లో డేవిడ్ వార్నర్ మరోసారి చెలరేగాడు. అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు డేవిడ్ బాయ్. దీంతో.. పలు రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు వార్నర్.