హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Jos Buttler : పేరు గుర్తుందిగా మాస్ కా దాస్ జాస్.. నీ యవ్వ రికార్డులన్నీ గల్లంతే..

Jos Buttler : పేరు గుర్తుందిగా మాస్ కా దాస్ జాస్.. నీ యవ్వ రికార్డులన్నీ గల్లంతే..

Jos Buttler : పొట్టి ఫార్మాట్‌ అంటేనే ధనాధన్ మెరుపులు. 120 బంతులు మాత్రమే ఉండే ఈ ఫార్మాట్ లో హాఫ్ సెంచరీ సాధిస్తే గొప్ప.. అర్ధశతకం సాధిస్తే గొప్ప.. అలాంటిది సెంచరీ కొడితే అబ్బో అనాల్సిందే.. ఇక ఒకటి కంటే ఎక్కువ శతకాలు నమోదు చేస్తే వారిని సూపర్‌ బ్యాటర్లుగానే పరిగణించాలి. ఇలాంటి ఫీట్‌ను ఈ సీజన్‌ టీ20 లీగ్‌లో బట్లర్‌ సాధించాడు.

Top Stories