హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2022: వార్నర్ పంజా మామూలుగా లేదు కదా.. టీమ్ మారిన దూకుడు తగ్గలేదు.. ఖాతాలో మరో సూపర్ రికార్డ్

IPL 2022: వార్నర్ పంజా మామూలుగా లేదు కదా.. టీమ్ మారిన దూకుడు తగ్గలేదు.. ఖాతాలో మరో సూపర్ రికార్డ్

IPL 2022: గత సీజన్ లో పేలవ ప్రదర్శన చేసిన డేవిడ్ వార్నర్ (David Warner).. కొత్త సీజన్ లో మాత్రం దంచి కొడుతున్నాడు. అవమానకర రీతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టును వీడిన అతడు.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మాత్రం అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో వార్నర్ ఆర్సీబీపై ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు.

Top Stories