ఇక, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. గత మ్యాచులో హాఫ్ సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ.. అదే స్థాయిలో చెలరేగితే ఆ రికార్డ్ కింగ్ ఖాతాలో పడటం ఖాయం. ఈ రికార్డును కొట్టడానికి ఇదే మంచి అవకాశం. ఇది మిస్ అయితే మాత్రం ప్లేఆఫ్స్లోనో, అదృష్టం బాగుంటే ఫైనల్స్లోనో అవకాశం ఉంటుంది.