Home » photogallery » sports »

IPL 2022 CSK VS KKR MS DHONI BAGS MASSIVE RECORD AND BECOMES OLDEST INDIAN TO SCORE AN IPL FIFTY TO SURPASS RAHUL DRAVID SRD

MS Dhoni Massive Record : జయహో ధోని.. తలా ఖాతాలో అదిరిపోయే రికార్డు.. ఇదే కదయ్యా మాకు కావాల్సింది..

MS Dhoni Massive Record : వయసు అయిపోయిందన్నారు.. జిడ్డు బ్యాటింగ్ తో నరకం చూపిస్తున్నాడన్నారు.. ఇక, ఆడటం అవసరమా అని ట్రోల్ చేశారు. వీటన్నటికీ తనదైన స్టైల్ లో సమాధానమిచ్చాడు మహేంద్రుడు.