ఢిల్లీ క్యాపిటల్స్" width="1600" height="1600" /> ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) అత్యంత నిలకడైన జట్టు. ఐపీఎల్ ఆరంభం అయిన నాటి నుంచి ఒక్క 2020 సీజన్ లో మినహా మిగిలిన అన్ని సీజన్లలోనూ చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. 2016, 2017 సీజన్లలో బ్యాన్ వల్ల సీఎస్కే ఆడలేదు. (IPL Twitter)
అటువంటి ప్లేయర్ ను ఒక్క మ్యాచ్ లో ఆడలేదని కారణంతో తుది జట్టు నుంచి తప్పించడం సరైన నిర్ణయం కాదు. కొన్ని మ్యాచ్ ల పాటు బెంచ్ కే పరిమితం అయిన అతడు.. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ తో మళ్లీ తుది జట్టులోకి వచ్చాడు. అప్పటి నుంచి ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ అర్ధ సెంచరీలు చేశాడు. ఈ మూడింటిలో చెన్నై రెండు మ్యాచ్ ల్లో గెలిచింది. కాన్వేను ఇంకొంచెం ముందుగా జట్టులోకి తీసుకొచ్చి ఉంటే చెన్నై కథ మరోలా ఉండేది.