Home » photogallery » sports »

IPL 2022 CORONA WORRIES TO BCCI MEGA LEAGUE VENUE MAY BE CHANGE TO SRILANKA OR SOUTH AFRICA SAYS REPORTS SRD

IPL 2022 : బీసీసీఐకి కరోనా టెన్షన్.. ఈ సారి ఐపీఎల్ భారత్, యూఏఈలో కాదంట.. !

IPL 2022 : ఐపీఎల్ 2022 నిర్వహణ ప్రణాళికలన్నీ తలకిందులవుతున్నాయి. భారత్‌లోని పరిస్థితులకు అనుగుణంగా బీసీసీఐ ఐపీఎల్ ప్లాన్స్ మార్చుతోంది.