Home » photogallery » sports »

IPL 2022 CORONA EFFECT IN DELHI CAPITALS AND TEAM HEAD COACH RICKY PONTING FAMILY MEMBER TESTS CORONA POSITIVE HE WENTS ISOLATION SRD

Delhi Capitals : పాపం, కరోనా కష్టాలన్నీ ఢిల్లీ జట్టుకే.. ఐసోలేషన్ లోకి ఏకంగా పెద్ద తలకాయ..

Delhi Capitals : ఐపీఎల్ 2022 సీజన్ ని కరోనా వెంటాడుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు వణికిపోతుంది. ఆ జట్టును కరోనా మహమ్మారి వదలడం లేదు.