Home » photogallery » sports »

IPL 2022 CHENNAI SUPER KINGS WILL RETAIN MAHENDRA SINGH DHONI AS FIRST CHOICE IN NEXT SEASON CSK OFFICIALS CLARIFIES SRD

MS Dhoni : అలా చేయాల్సి వస్తే ధోనీనే ఫస్ట్.. మిస్టర్ కూల్ భవితవ్యంపై క్లారీటీ ఇచ్చిన CSK యాజమాన్యం..

MS Dhoni : వచ్చే ఏడాది మెగా ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సారథి ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఆడతాడా లేదా అనేది కూడా అందరిలో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గతేడాది అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికిన ధోనీ.. ఇకపై చెన్నై తరఫున బరిలోకి దిగుతాడా లేదా అనేది తేలాల్సి ఉంది.