Home » photogallery » sports »

IPL 2022 CHAMPION STAR ALL ROUNDERS HARDIK PANDYA AND YUSUF PATHAN PLAYS IMPORTANT ROLES IN 2022 AND 2008 IPL FINALS RESPECTIVELY SJN

Hardik Pandya : అప్పుడు యూసఫ్ పఠాన్.. ఇప్పుడు హార్దిక్ పాండ్యా.. ఆ విషయంలో తగ్గేదే లే అంటోన్న ఆల్ రౌండర్స్

Hardik Pandya : సరిగ్గా 13 ఏళ్ల తర్వాత మళ్లీ ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఏకంగా ఐపీఎల్ చాంపియన్ గా నిలిచి ఔరా అనిపించింది. గుజరాత్ కు ఇదే అరంగేట్ర సీజన్ కాగా.. కెప్టెన్ గా హార్దిక్ కు కూడా ఇదే తొలి సీజన్.. అయినప్పటికీ సమష్టి ప్రదర్శనతో అద్భుతం చేసిన ఈ జట్టు ఫైనల్లో రాజస్తాన్ ను ఓడించి ఐపీఎల్ చాంపియన్ గా నిలిచింది.