Home » photogallery » sports »

IPL 2022 BIG SHOCK TO KL RAHUL LED LUCKNOW SUPER GIANTS STAR BOWLER MARK WOOD RULED OUT OF UPCOMING SEASON SRD

Lucknow Super Giants : అయ్యో కేఎల్ రాహుల్ జట్టుకు ఎంత కష్టమొచ్చింది.. 7.5 కోట్ల రూపాయల ఆటగాడు దూరం..

Lucknow Super Giants : మెగా టోర్నీ ప్రారంభానికి ముందు ఫ్రాంచైజీలకు ఇప్పుడు ఒక కొత్త తలనొప్పి మొదలైంది. గాయాల బెడదతో ప్రతి జట్టు టెన్షన్ పడుతున్నాయ్. ఇప్పటికే చాలా మంది స్టార్‌ ఆటగాళ్లు ఆయా జట్లకు దూరం కాగా, మరి కొందరు క్రికెటర్ల అందుబాటుపై సందిగ్థత నెలకొంది.