హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2022 : దాదాగిరి చేస్తే గిట్లనే ఉంటది రాధికా.. పంత్, శార్దూల్ లకు భారీ షాక్.. అతడిపై నిషేధం..

IPL 2022 : దాదాగిరి చేస్తే గిట్లనే ఉంటది రాధికా.. పంత్, శార్దూల్ లకు భారీ షాక్.. అతడిపై నిషేధం..

IPL 2022 : ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్ లో ఉన్న రిషభ్ పంత్ (Rishabh pant)తో సహా.. శార్దుల్ ఠాకూర్ (Shardul thakur), అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ (Shane watson) అంపైర్ నిర్ణయంపై బాహాటంగానే తమ అసంతృప్తిని వెల్లగక్కారు. పంత్ అయితే మ్యాచ్ ఆడకుండా డగౌట్ కు రావాల్సిందిగా తమ బ్యాటర్స్ ను పిలిచాడు.

Top Stories