Home » photogallery » sports »

IPL 2022 BIG SHOCK TO CHENNAI SUPER KINGS STAR ALL ROUNDER MOOEN ALI MISSES FIRST MATCH AGAINST KOLKATA KNIGHT RIDERS SRD

IPL 2022 - Chennai Super Kings : తొలి మ్యాచ్ కు ముందు చెన్నైకి భారీ షాక్.. రూ.8 కోట్ల స్టార్ ప్లేయర్ దూరం..

IPL 2022 - Chennai Super Kings : సరిగ్గా రెండు రోజుల తర్వాత అంటే మార్చి 26 నుంచి ముంబైలో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై గత సీజన్ రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై జట్టుకి బిగ్ షాక్ తగిలింది.