Home » photogallery » sports »

IPL 2022 BEFORE T20 WORLD CUP 2022 FANS LITTLE WORRY ABOUT HARDIK PANDYA CURRENT FORM AND HIS BOWLING CONCERN AGAIN SRD

Hardik Pandya: హార్దిక్ విషయంలో మరోసారి తెరపైకి పాత ప్రశ్న.. సమాధానం చెప్పాల్సింది అతడే..!

Hardik Pandya : అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తోంది. గతేడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు. అయితే, రానున్న వరల్డ్ కప్ లో మాత్రం ఓ స్ట్రాంగ్ ఆల్ రౌండర్ టీమిండియాకు కావాలి.