వాస్తవానికి, ఐపీఎల్ సమయంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు, పెద్ద స్క్రీన్‌పై వర్చువల్ గెస్ట్ బాక్స్ చూపడం ఆనవాయితీ. అందులో 4 స్పాన్సర్ల అతిథులు కనిపించారు. ఇందులో, ఇషాంత్ శర్మ వర్చువల్ గెస్ట్‌గా ఉండటం అభిమానుల్ని షాక్ కు గురిచేస్తోంది. కనీసం, కామేంటేటర్లు కూడా ఇషాంత్ ను గుర్తించలేదని బాధపడిపోతున్నారు.