టీమిండియా అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ వేయి కళ్లతో వేచి చూస్తున్న సమయం ఆసన్నమైంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలం శనివారం ఉదయం 11 గంటలకు మెగా వేలంపాట ఆరంభం కానుంది. ఆదివారం కూడా కొనసాగుతుంది.ఈ ఐపీఎల్ వేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు తమ తమ వ్యూహల్ని సిద్ధం చేసుకుంటున్నాయ్. ఇక, ఐపీఎల్ వేలంలో భారత బౌలర్లపై ఎక్కువగా కన్నేశాయ్. ఈ సారి ఆక్షన్లో(Auction) అందరి చూపుని ఆకర్షించే టీమిండియా బౌలర్లు కొందరు ఉన్నారు. వారు ఎవరంటే..