సంజనా గణేశన్ 1991 మే 6న పూణేలో జన్మించింది. సింబయాసిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసింది. క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్ టోర్నమెంట్ హోస్ట్ చేసింది. టీమ్ ఇండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రాను పెళ్లి చేసుకుంది. సంజన ప్రస్తుతం న్యూజిలాండ్‌లో జరిగే ICC మహిళల ప్రపంచ కప్‌లో పాల్గొంటోంది. IPL 2022 సీజన్‌కు తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది.