Home » photogallery » sports »

IPL 2022 7 PLAYERS FIT TO TAKE OVER THE CAPTAINCY OF RCB IN PLACE OF VIRAT KOHLI JNK

IPL 2022: కోహ్లీ ప్లేస్‌లో ఆర్సీబీ కెప్టెన్‌గా ఎవరికి చాన్స్? రేసులో ఉన్న ఏడుగురు క్రికెటర్లు వీళ్లే..!

IPL 2022: ఐపీఎల్ 2021 సీజన్ రెండో దశ ప్రారంభంలోనే తాను ఇక ఆర్సీబీ జట్టు కెప్టెన్‌గా తప్పుకుంటానని కోహ్లీ చెప్పాడు. అప్పటి నుంచి తర్వాతి సీజన్‌లో ఎవరు ఆర్సీబీ కెప్టెన్ అవుతారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ రేసులో ఏడుగురు క్రికెటర్లు ఉన్నారు.