Home » photogallery » sports »

IPL 2022 6 CRORE KIERON POLLARD TURNS OUT TO BE VILLIAN FOR MUMBAI INDIANS WITH HIS WORST BATTING SRD

Mumbai Indians : ముంబై పాలిట విలన్ గా రూ.6 కోట్ల ఆటగాడు.. అనవసరంగా తుది జట్టులో చోటు ఇస్తున్నారు..!

Mumbai Indians : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ఎన్నడూ లేని విధంగా మాజీ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తమ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది.