ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో (IPL 2021 Latest News) పంజాబ్ కింగ్స్ అనగానే చాలా మందికి గుర్తొచ్చే వ్యక్తి బాలీవుడ్ హీరోయిన ప్రీతీ జింటా (Preity Zinta). పంజాబ్ సహయజమానీ అయిన ఈ సొట్ట బుగ్గల సుందరీ మైదానంలో చేసే హడావుడి అంత ఇంత కాదు. ఇక, లేటెస్ట్ గా ప్రీతీ జింటా మరోసారి వార్తల్లో నిలిచారు.