IPL 2021 : అయ్యో.. సురేష్ రైనాను మరోసారి ఐపీఎల్ లో చూడలేమా..? ఇదే లాస్ట్ సీజనా..?

IPL 2021 : ఐపీఎల్ 2021 సీజన్ లో సురేష్ రైనా పెద్దగా ఫామ్‌లో లేడు. ఇప్పటిదాకా 12 మ్యాచ్‌లు ఆడిన అతను 160 పరుగులు మాత్రమే చేశాడు. ఓ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడంతే.