Rohit Sharma : రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు షాక్... ఆ మెగా టోర్నీకి హిట్ మ్యాన్ దూరం..!

Rohit Sharma : ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా (Team India)కి కరోనా సెగ తగిలింది. ఐదో టెస్ట్ ముందు టీమిండియా అసిస్టెంట్ ఫిజియో యోగేష్ పర్మార్‌ వైరస్ బారిన పడటం.. ఆ తర్వాత ఆఖరి టెస్ట్ రద్దవ్వడం చకాచకా జరిగిపోయాయ్.