Home » photogallery » sports »

IPL 2021 TO RESUMES TODAY IN DUBAI HERE IS TOTAL SCHEDULE LIVE DATE TABLE MATCH LIST SK

IPL 2021: నేటి నుంచి మళ్లీ ఐపీఎల్ పండగ.. ఏ మ్యాచ్ ఎప్పుడు? పూర్తి షెడ్యూల్ వివరాలు

IPL 2021: ఐపీఎల్ ఫ్యాన్స్ మళ్లీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. ఇవాళ్టి నుంచి మళ్లీ పొట్టి క్రికెట్ సందడి ప్రారంభం కానుంది. దుబాయ్ వేదికగా జరిగే నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. మరి ఎన్ని రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది? ఏ జట్టు ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఆడుతుంది? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.