IPL 2021 : ఐపీఎల్ లో ఈ మూడు రికార్డులు బద్దలు అయ్యేనా..? వాటిని బ్రేక్ చేసే మొనగాళ్లు ఎవరు..?

IPL 2021 : ఐపీఎల్..ఈ క్యాష్ రీచ్ లీగ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కరోనాతో అర్థాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ మలిదశ సందడి అప్పుడే మొదలైంది. ఇప్పటికే అన్ని జట్ల తమ ప్లేయర్లను యూఏఈలో జరిగే సెకండాఫ్ కు పంపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయ్. దీంతో మరోసారి జట్ల బలబలాలు... ఆటగాళ్ల రికార్డుల లెక్కలు మొదలయ్యాయ్.