Virender Sehwag : " ఐపీఎల్ టైటిల్ ఎవరు గెలిచినా ఓకే.. ఆ జట్టు మాత్రం గెలవద్దు "..

Virender Sehwag : ఐపీఎల్ 2021 (IPL 2021 Season Latest Updates) సెకండాఫ్ హోరాహోరీగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ప్లే ఆఫ్స్ రేస్ కోసం SRH మినహా మిగతా జట్లు ప్రయత్నిస్తుండటంతో .. ఫ్యాన్స్ కు కావాల్సినంత మజా వస్తోంది.