IPL 2021 : ముంబై ఇండియన్స్ బస చేసే హోటల్ ఇంత లగ్జరీనా..! ఒక్కో ప్లేయర్ మీద ఖర్చు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే..!

IPL 2021 : ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టేసింది. తమ ఆటగాళ్లు ట్రైన్ అవడానికి హోటల్ తో పాటు ప్రాక్టీస్ చేయడానికి, క్వారంటైన్ సమయం గడపటానికి తగు ఏర్పాట్లు చేసింది.