Virat Kohli : వార్నర్ గతే విరాట్ కోహ్లీకి పట్టనుందా..? ఈ సీజన్ లో అలా జరగకపోతే వేటు తప్పదా..

Virat Kohli : ఐపీఎల్ 2021 సీజన్‌లో హైదరాబాద్ ప్రదర్శనపై అసంతృప్తిగా ఉన్న టీమ్ మేనేజ్ మెంట్..కెప్టెన్ పై డేవిడ్ వార్నర్ పై వేటు వేసింది. డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2016 సీజన్‌లో టైటిల్ గెలిచిన డేవిడ్ వార్నర్, 2017, 2019, 20 సీజన్లలో ఫ్లేఆఫ్‌కి కూడా చేర్చాడు.