147 స్ట్రైక్ రేట్‌తో 110 పరుగులతో జానీ బెయిర్‌స్టో ఈ సీజన్లో సన్‌రైజర్స్ టీం తరుపున అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.
3/ 11
మనీష్ పాండే ముంబై ఇండియన్స్‌పై రెండు పరుగులు మాత్రం చేశాడు. పంజాబ్ కింగ్స్‌పై గణనీయమైన స్కోరును సాధించాలని చూస్తున్నాడు.
4/ 11
విరాట్ సింగ్ ముంబై ఇండియన్స్‌పై 12 బంతుల్లో కేవలం 11 పరుగులు చేశాడు. 4 వ స్థానంలో మెరుగైన ప్రదర్శనతో ముందుకు రావాలి.
5/ 11
విజయ్ శంకర్ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. పంజాబ్‌పైన కూడా అలాంటే ఆటతీరునే కొనసాగించాలని టీం ఆశిస్తోంది.
6/ 11
అభిషేక్ శర్మకు బిగ్ హిట్ కొట్టేగలే సామర్ధ్యం ఉంది. ఇక ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రెండు పరుగులకే అవుట్ అయ్యాడు పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లోనైనా రాణించాలని అశిస్తున్నాడు.
7/ 11
Abdul Samad is a hard-hitting batsman who scored 19 off 8 deliveries against KKR in Chennai but has not contributed much in the next couple of matches.
8/ 11
Rashid Khan has been brilliant for SRH picking 4 wickets in 3 matches at a stunning economy rate of 5.33.
9/ 11
చెన్నైలో కెకెఆర్‌పై 8 బంతుల్లో 19 పరుగులు చేసిన అబ్దుల్ సమద్ తరువాతి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించలేదు.
10/ 11
ముంబై ఇండియన్స్‌పై క్వింటన్ డి కాక్, ఇషాన్ కిషన్ వికెట్లు ముజీబ్ ఉర్ రెహ్మాన్ పొందారు. అయితే ఈ మ్యాచ్‌లోనూ అతన్ని కొనసాగించే అవకాశం కనిపిస్తోంది
11/ 11
Sandeep Sharma had an indifferent start to the tournament but has been one of the most reliable bowlers for SRH over the years.