IPL 2021 : టీమిండియా, CSK ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. స్టార్ ఆల్ రౌండర్ వచ్చేశాడు..

IPL 2021 : ఫ్యాన్స్ ను అలరించడానికి ఐపీఎల్ 14 వ (IPL 2021) సీజన్ సిద్ధమవుతోంది. గతేడాది ఐపీఎల్ దుబాయ్ లో జరగగా.. ఈ సీజన్ భారత్ లోనే జరగనుంది. ఇందుకోసం ఆరు వేదికల్ని ఎంపిక చేసింది బీసీసీఐ (BCCI)